30
లింగాల మండలం లోని దిగువ లింగాల లో నేడు జాలువాకరు స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవం జరిగింది. పూర్వపు నుంచి గ్రామం లోని కొమ్మద్ది కుటుఁ స్వగృహాలలో నుంచి తయారై మధ్యాహ్న సమయం లో ఊరేగింపుగా పీర్ల చావిడికి రావడం ఇక్కడ ప్రత్యేకత. ప్ర సంవత్సరం లాగానే ఇక్కడ ఈ కుటుంబీకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనవాయితీ క్రమం లో ఏరా చేశారు