మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో చాకోయి గీతా బాలప్ప దంపతుల కుమారుని వివాహానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆశీర్వదించారు.
ap news
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (35) హఠాన్మరణం చెందారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా పేరుగాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు. యూపీలోని అలీఘర్కు చెందిన నితిన్ ‘దాదాగిరి 2’ విజయం తర్వాత ఫేమస్ అయ్యారు. అలాగే MTV …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
పుట్టినరోజు సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి..
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
కారు ప్రమాదంలో బుదేరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. చెట్టును కారు ఢీ కొట్టడంతో ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. ఈ ఘటనపై మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తమిళనాడుకు తుపాను …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంరాజకీయం
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు..
బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల లో నియోజకవర్గానికి చేసిందేంటని ఆందోల్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. జోగిపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ నాయకుడు దామోదర్ రాజనర్సింహ పై లేనిపోని అబండాలు వేసే ముందు నిజాలు తెలుసుకోవాలని …
-
BHEL టౌన్షిప్ లో జ్యోతి విద్యాలయ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న కిరణ్మయి కూతురు శివానీ భేల్ చర్చి వద్ద షాప్ దగ్గిర నిలబడి ఉండగా.. విద్యుత్ నగర్ న్యూ mig నివసించే దుర్గ రాజు కుమారుడు అనీష్ …
-
కడప నుంచి నెల్లూరు వైపు సీతాఫలం లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. NH67 జాతీయ రహదారిపై వాంపల్లి చెరువు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే బొలెరో వాహనంలో సీతాఫలం కాయలు ఉండడంతో దారిన పోయే ప్రయాణికులు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
రఘునాథ పాలెంలో భక్తి శ్రద్ధలతో శివ మహా రుద్రాభిషేకం..
రఘునాథ పాలెంలోని ప్రశాంతి నిలయంలో ప్రశాంతి ఏలూరి ఆధ్వర్యంలో సోమవారం శివ మహా రుద్రాభిషేకం,శివ మహా రుద్రాహోమం ను భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోర్చన నడుమ నిర్వహించారు.ప్రధాన పూజారి తుంగతుర్తి యుగంధర్ శర్మ అధ్యక్షతన 11 మంది వేద పండితులతో …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలురాజకీయం
హైదరాబాద్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ నేతలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి..
కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నక్క నిరంజన్ హార్ట్ స్ట్రోక్ తో హైదరాబాద్ మహావీర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.. ఆస్పత్రిలో చికిత్స …