మునిపల్లి మండలంలోని బుదేరా మిషన్ భగీరథ ట్యాంక్ దగ్గర. మిషన్ భగీరథ పైపులు వద్ద ఒకేసారి మంటలు వ్యాపించి లక్షల విలువ చేసే పైపులు కాలిపోయినాయి. సంగారెడ్డి జిల్లాలోని మునుపల్లె మండలం బుదేరా గ్రామ శివారులో మిషన్ భగీరథ పైపులు కాలి బూడిదైనాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా లేకపోయింది. వేసవిలో తాగునీటి సమస్యను నివారించేందుకు కొత్తగా మిషన్ భగీరథ. అసలు విషయం ఏంటంటే. ఈ మంటలు వ్యాపించడానికి కారణం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డికి నిప్పట్టించడంతో మంటలు వ్యాపించి మిషన్ భగీరథ పైపులు దగమయ్యాయి. మునిపల్లి మండలం బుదేరా శివారులో వెంకటేశ్వర గుట్టపై ట్యాంకు వద్ద పైపులు నిల్వ చేశారు. గడ్డికి అంటుకున్న మంటలు గుట్టపైకి వ్యాపించి పెద్ద ఎత్తున పొగ మంటలు వ్యాపించడంతో. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. సదాశివపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలు ఆర్పేందుకు అక్కడికి చేరుకొని. ప్రయత్నించిన అదుపులోకి మంటలను అగ్నిమాపక కేంద్రం ఆర్పేశారు. అప్పటికే సుమారు 300 పైపులు కాలిపోయాయని దీనివల్ల. రూ. 6 లక్షల నష్టం వాటిల్టనట్టు మిషన్ భగీరథ సూపర్వైజర్ సురేష్ పేర్కొన్నారు.
మిషన్ భగీరథ పైపులు మంటల్లో ఖాళీ బూడిదైన మిషన్ భగీరథ పైపులు 6 లక్షల రూ. నష్టం జరిగిందని అంచనా:-?
12