Home » ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి 136 వ జయంతి వేడుకలు..

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి 136 వ జయంతి వేడుకలు..

by v1meida1972@gmail.com
0 comment

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 136 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా & నగర కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మహ్మద్ జావేద్, మాజి శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in