22
సింగోటం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ని దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ నీ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సింగోటం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని తెలియజేశారు.