రాష్ట్రంలో ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల కూటమిని పూర్తి చేసింది. కొద్దిరోజుల కింద తొలి దశ జాబితాను విడుదల చేయగా, తాజాగా 59 కార్పొరేషన్లకు సంబంధించి రెండో దశ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో పలు కీలక కార్పొరేషన్లకు చైర్మన్లు ముఖ్య నాయకులను ప్రభుత్వం నియమించింది. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి కూటమి పార్టీలో చేరిన నాయకులకు, గత ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోలేకపోయినా నేతలకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ప్రభుత్వం అవకాశాలను కల్పించింది. ముఖ్యంగా యువతకు ప్రభుత్వం అవకాశాలను కల్పించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలు గుర్తించే.. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ (మైనారిటీ అఫైర్స్) క్యాబినెట్ ర్యాంక్ – మహమ్మద్ షరీఫ్ (నర్సాపురం-టిడిపి), అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) క్యాబినెట్ ర్యాంక్ – చాగంటి ఎపిఎస్ఎఫ్ఎపి డెవల్ఫెట్ బలిజడ్ బలి – కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి – టిడిపి),
ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – మాల సురేంద్ర (అనకాపల్లి – టిడిపి), ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – రోనంకి కృష్ణం నాయుడు(నరసన్నపేట – టిడిపి), ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ (మాడుగుల – టిడిపి), ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – దేవేంద్రప్ప (ఆదోని – టిడిపి), ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ఆర్ సదాశివతిరుపతి (), ఏపీ రాజ్క వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – సావిత్రి (అడ్వొకేట్ – బీజేపీ), ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ డెవెలప్ – పాలవలస యశస్వి (శ్రీకాకుళం – జనసేన), ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – కపట్రాల సుశీలమ్మ (బోజమ్మ) (ఆలూరు – టిడిపి), ఏపీ వన్యకుల క్షత్రియ(వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – సిఐ ( చంద్రగిరి -టిడిపి),
యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ (తిరుపతి – టిడిపి), ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – చిలకలపూడి పాపారావు (రేపల్లె – జనసేన), ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి (పామర్రు – టిడిపి), కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి (పెందుర్తి – టిడిపి), ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజుల రెడ్డి రెంటిచింతల – (మాచర్ల -), టిడిపి ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు – నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టిడిపి), స్టేట్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవి రెడ్డి (మార్కాపురం – టిడిపి), ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ – మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టిడిపి), ఏపీ కల్చర్ కమీషన్ – తేజస్వి పొడపాటి (ఒంగోలు – టిడిపి), ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు – టిడిపి), ఎపి ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సుజయ్ కృష్ణ రంగారావు (బొబ్బిలి – టిడిపి), ఏపీ గ్రంధాలయ పరిషత్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు (నరసరావుపేట – టిడిపి), ఇండస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – డేగల ప్రభాకర్ (గుంటూరు ఈస్ట్ – టిడిపి),
ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి – కోడూరు – టీడీపీ), ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – చిల్లపల్లి శ్రీనివాస రావు (జనసేన), ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – ప్రగడ నాగేశ్వర రావు (యలమంచిలి – టీడీపీ), ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మంజలి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు – టిడిపి), ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ – ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి), ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – రఘురామ రాజు హిముక్కల (విజయవాడ సెంట్రల్ – టిడిపి), ఏపీ స్టేట్ ఆర్నిక్ ప్రొడక్ట్స్ సర్ఫికేషన్ అధారిటీ – సావల దేవదత్ (తిరువూరు – టిడిపి), స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ – రావి రావు (గుడివాడ – టిడిపి), ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – కావాలి గ్రీష్మ (రాజాం – టిడిపి), ఎపిఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ), రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ), పోల నాగరాజు – టిడిపి ( కడప జోన్ ), ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలత (చీరాల – టిడిపి), ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ (పామర్రు – టిడిపి), ఎన్టీఆర్ వైద్య సేవ – సీతంరాజు సుధాకర్ (విశాఖపట్నం సౌత్ – టిడిపి), స్వచ్ఛ్ మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (విజయవాడ వెస్ట్ – టిడిపి), అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – స్వామినాయుడు ఆలాడ (అమలాపురం – టిడిపి), అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – టిసి వరుణ్ – అనంతపూర్ – జనసేన), అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – రూపానంద రెడ్డి ( కోడూరు – టిడిపి), బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సలగల రాజశేఖర్ బాబు (బాపట్ల – టిడిపి), బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తెంటు లక్ష్మి నాయుడు (బొబ్బిలి – టిడిపి),
చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కే. హేమలత (చిత్తూరు – టిడిపి), కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తుమ్మల రామస్వామి (కాకినాడ – జనసేన), కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు – టిడిపి), మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – మట్టా ప్రసాద్ (మచిలీపట్నం – బిజెపి), నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోట – టిడిపి), రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి (రాజానగరం – టిడిపి), శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోరికన రవికుమార్ (శ్రీకాకుళం – జనసేన), విశాఖ మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ – ప్రణవ్ గోపాల్విశాఖపట్నం – స్టేట్ స్టేట్ ముస్తాక్ అహ్మద్ (నంద్యాల టిడిపి),
ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్ (విజయవాడ వెస్ట్ – టిడిపి), ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – వి సూర్యనారాయణ రాజు(కనకరాజు సూరి – భీమవరం – జనసేన), ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – ఏపీ కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం – జనసేన), మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ – టిడిపి), ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ (ఒంగోలు – జనసేన), ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ (అరకు వ్యా – టిడిపి) నియమితులయ్యారు.
వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ సరికొత్త రీఛార్జి ప్లాన్స్.. లాంగ్ టైం వ్యాలిడిటీ
నాయకుడిగా ఎదగాలంటే చాణక్యుడు చెప్పిన 4 లక్షణాలు ఇవే..