45
కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచనల మేరకు ప్రజలు వారి సొంత పనుల నిమిత్తం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇసుకను అందుబాటులో గల ఇసుక రీచ్ ల నుండి అవసరమైన మేరకు ఉచితంగా ఎద్దులబండి లేదా ట్రాక్టర్ ద్వారా తీసుకొని వెళ్ళవచ్చని తెలిపారు. ఎవరైనా లంచం అడిగినా ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుక వస్తే ప్రభుత్వానికీ చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.