97
BHEL టౌన్షిప్ లో జ్యోతి విద్యాలయ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న కిరణ్మయి కూతురు శివానీ భేల్ చర్చి వద్ద షాప్ దగ్గిర నిలబడి ఉండగా.. విద్యుత్ నగర్ న్యూ mig నివసించే దుర్గ రాజు కుమారుడు అనీష్ అతని స్నేహితుడు కలిసి అద్దెకు తెచ్చిన బేలినో వాహనం తో బలంగా యువతీ ని ఢీ కొట్టి ఈడ్చుకొని వెళ్ళారు. దీంతో యువతి నీ తీవ్ర గాయలతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికి హాస్పిటల్ సిబ్బంది యువతి మృతి చెందినట్లు వైద్యలు నిర్ధారిచారు. ఈ మృతి పట్ల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీతో పాటు స్కూల్ సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. కేసు నమోదు చేసుకుని రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.