Home » ఘనంగా తోట్లవల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరపనేని శివరాం పుట్టినరోజు వేడుకలు..

ఘనంగా తోట్లవల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరపనేని శివరాం పుట్టినరోజు వేడుకలు..

by v1meida1972@gmail.com
0 comment

తోట్లవల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
వీరపనేని శివరాం పుట్టినరోజు వేడుకలను తోట్లవల్లూరు గ్రామ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గొరిపర్తి గొపయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in