తోట్లవల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులువీరపనేని శివరాం పుట్టినరోజు వేడుకలను తోట్లవల్లూరు గ్రామ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గొరిపర్తి గొపయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం