Home » విద్యార్థుల అస్వస్థతపై స్పందించిన ఆరోగ్య మంత్రి దామోదర్ రజానర్సింహ..

విద్యార్థుల అస్వస్థతపై స్పందించిన ఆరోగ్య మంత్రి దామోదర్ రజానర్సింహ..

by v1meida1972@gmail.com
0 comment

సంగరెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం లో కస్తూరి గురుకుల పాఠశాల లో ఇటీవల పలుపురు విద్యార్థినిలు తీవ్ర అస్వస్దతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రజానర్సింహ మంగళవారం స్పందించి మాట్లాడారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in