Home » హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

by v1meida1972@gmail.com
0 comment

ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీర్ఎస్ కు లేదని, రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కోర్టు తీర్పును అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు. అవసరమైతే డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తామన్నారు. కాగా పార్టీమారిన ఎమ్మెల్యేల అనర్హత పటిషన్లపై స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in