Home » బిగ్ అలర్ట్ – తెలంగాణలో నేటి నుంచి 4 రోజులు అతి భారీ వర్షాలు … – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

బిగ్ అలర్ట్ – తెలంగాణలో నేటి నుంచి 4 రోజులు అతి భారీ వర్షాలు … – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
బిగ్ అలర్ట్ - తెలంగాణలో నేటి నుంచి 4 రోజులు అతి భారీ వర్షాలు ... - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తెలంగాణకు వర్షాలు వీడేటట్లు కనిపించడం లేదు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి పాటు భారీ వర్షాలు పడతాయని నాలుగు రోజుల పాటు. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని .

తెలంగాణపై రుతుపవనాలు బలంగా వీస్తున్నందున భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు నిండిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో మరో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in