45
మునిపల్లి మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అనురాధ రాగి ఆకుపై మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని వేశారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా రాగి ఆకుపై చిరంజీవి చిత్రాన్ని వేసిన్నట్టు ఆమె తెలిపారు. పండుగలు, ప్రముఖుల జన్మదిన సందర్భంగా రాగి ఆకుపైన చిత్రాలను వేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు అనురాధ తెలిపారు.