Home » అచ్చుతాపురం రియాక్టర్ ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

అచ్చుతాపురం రియాక్టర్ ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

by v1meida1972@gmail.com
0 comment

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అలాగే ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంఓ ప్రకటించింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మరణించారని, 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in