Home » సొంత నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

సొంత నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

by v1meida1972@gmail.com
0 comment

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొందరు సొంత నేతలే కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల రోజు విదేశీ పర్యటనలో ఉన్న ఓ నేత.. జిల్లా నేతలకు ఫోన్ చేసి నేను ఓడిపోయే అవకాశం ఉందా? లేదా? అని కనుక్కున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఆ నాయకులకు తగిన విధంగా బుద్ధి చెబుతానని సీరియస్ కామెంట్స్ చేశారు. ఎవ్వరనీ వదలబోనని.. వడ్డీతో సహా చెల్లిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in