Home » సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత.

సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థత.

by v1meida1972@gmail.com
0 comment

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థత పాలైన ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న గంట తర్వాత వాంతులు అవ్వడంతో విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో చారు బాగాలేదని, అది తిన్న తర్వాతే కడుపులో వికారం మొదలై వాంతులు అయ్యాయని విద్యార్థులు శ్రావ్య టి.వి కి తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in