78
జహీరాబాద్ బీజేపీ హిందూ సంఘాల బంద్ ప్రశాంతం…బంగ్లాదేశ్ లో హిందూవులపె జరుగుతున్నా దాడులకు నిరసనగా జహీరాబాద్ బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు పట్టణం లో ని శివాజి విగ్రహం కూడలి నుంచి ప్రధాన రహదారి మీదుగా దత్తగిరి కాలనీ వరకు భారీ ప్రదర్శన కొనసాగించారు బంగ్లాదేశ్ లో దాడులను నిరసిస్తూ జహీరాబాద్ పట్టణ బంద్ హిందూ సంఘలు పిలుపు ని వ్వడం తో పలువురు వ్యాపారులు స్వచందంగా దుకాణాలు ముసివేసి సహకారంచారు