Home » పుష్ప-2 సాంగ్ కు 150 మిలియన్లకు పైగా వ్యూస్..

పుష్ప-2 సాంగ్ కు 150 మిలియన్లకు పైగా వ్యూస్..

by v1meida1972@gmail.com
0 comment

పుష్ప-2 టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అన్ని భాషల్లో కలిపి ఏకాంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట మారుమోగిపోతోందని పేర్కొంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in