పుష్ప-2 టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అన్ని భాషల్లో కలిపి ఏకాంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట మారుమోగిపోతోందని పేర్కొంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ …
Tag: