49
పటాన్చెరు అసెంబ్లీ
ప్రధాని నరేంద్ర మోడీ మాన్ కి భాత్ కార్యక్రమంలో బాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శంషాబాద్ రాజు కౌన్సిలర్ మరియు అధ్యక్షులు అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం దేవేందర్ గౌడ్ OBC మోర్చా నాయకులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ OBC మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ,మండల నాయకులు చంద్రారెడ్డి, మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు నందిగామ శ్రీనివాస్,సోషల్ మీడియా కన్వీనర్ నరేందర్,16 వర్డ్ అధ్యక్షులు మందముల సురేష్,17 వర్డ్ అధ్యక్షులు ఒగ్గు వెంకటేష్ , ఎర్ర అశోక్,పొట్ల చెరువు రామచంద్ర,బుడగజంగం రాజు ,బాలస్వామి వెంకటేష్,నర్సింగరావు పాల్గొన్నారు