Home » తైక్వాండో పోటీలలో పులివెందుల విద్యార్థుల ప్రతిభ..

తైక్వాండో పోటీలలో పులివెందుల విద్యార్థుల ప్రతిభ..

by v1meida1972@gmail.com
0 comment

బెంగళూరులో నిర్వహించిన 2024 సౌత్ జోన్ తైక్వాండో ఛాంపియన్ పోటీల్లో పులివెందుల విద్యార్థులు ప్రతిభను చాటారు. యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పథకాలు సాధించారని సోమవారం కోచ్ గంగాధర్ తెలిపారు. మినీ సబ్ జూనియర్ అండర్-25 కేజీల విభాగంలో 4గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్, 30 కేజీల విభాగంలో 3 గోల్డ్, 5 సిల్వర్ మెడల్స్ రెండు బ్రాంజ్ మోడల్స్, 45 కేజీల విభాగంలో 2 గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్ సాధించినట్లు ఆయన తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in