33
నారాయణఖేడ్ పట్టణంలోని మహాంకాళీ నగర్ కాలనీలో గల ఓ ఇంట్లో పొగాకు మరియు నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారని విశ్వసనీయ సమాచారం అందుకున్న సి.సి.యస్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సుమారు రూ. 4,53,748 విలువ గల గుట్కా మరియు పొగాకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇంటి యజమాని వెంకటేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.