ఆందోల్ నియోజకవర్గం ,జూలై 18 (శ్రావ్య న్యూస్ ) చౌటకూర్ మండలంలో
వైద్య ఆరోగ్య, శాఖ , దామోదర రాజనర్సింహ & ,సైన్స్ టెక్నాలజీ ఆదేశాల మేరకు గురువారం రోజు న . చౌటకూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరథ్, మాజీ సి డి సి చైర్మన్ సుభాష్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రామ గౌడ్, మండల సలహాదారుడు జైపాల్ రెడ్డి, మండల మైనార్టీ ఉపాధ్యక్షుడు కైసర్, గ్రామ శాఖ అధ్యక్షుడు వరకల రమేష్, ఉపాధ్యక్షుడు ఆబేద్ , ప్రధాన కార్యదర్శి ఆగమయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు డప్పు శంకర్, సీనియర్ నాయకులు పార్కల రామ్ రెడ్డి, చక్రియల్ మల్లారెడ్డి, కోడూరి రామస్వామి, దానంపల్లి సుధాకర్, సంజయ్, యొక్క కళ్యాణ లక్ష్మి కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం భాగంలో తదితరులు పాల్గొన్నారు.
గౌరవ ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…
31