30
పులివెందులలోని ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తునట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. ఎస్. బేగ్ తెలిపారు. మంగళవారం కళాశాలలో విలేకర్లతో మాట్లాడుతూ.. డిగ్రీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు ఆగస్టు 2వ తేదీ వరకు, అపరాధ రుసుము చెల్లించేందుకు ఆగస్టు 12వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు angrau.ac.in నుండి ధరఖాస్తు చేసుకోవాలని కోరారు.