Home » వైఎస్ఆర్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ..

వైఎస్ఆర్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ..

by v1meida1972@gmail.com
0 comment

వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి కుటుంబానికి నా అభ్యర్థన.. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అబద్ధాద్ధాల పరంపర కంటిన్యూ కాకూడదు. ఈ ఘటనలు నా పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికీ మంచిది కాదు” అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in