29
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ 52 వార్డు లో రోడ్డుమీద అలాగే శాంతినగర్ జంక్షన్ లో యువత బైక్స్ మీద వేగంగా డ్రైవ్ చేయడం.. అలాగే స్థానికులకు భయాందోళన చెందుతున్నారు. స్థానికుల ఇబ్బంది కలగడం గమనించిన వై టి ఆర్.. మూడు రోడ్డులు దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయవలసిందిగా సచివాలయం సిబ్బంది అయినా గణేష్ కి తెలియజేశారు. దీంతో గణేష్ వచ్చి ఆ ప్రదేశాలలో ఫొటోస్ తీసుకున్నారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ కోసం ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకెళ్తానని వై టి ఆర్ చెప్పారు.