29
ఎల్బీనగర్ నియోజకవర్గం లోని బీఎన్ రెడ్డి నగర్, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సిరిపురం కాలనీ, బీఎన్ రెడ్డి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఐదు బహుళ అంతస్థుల భవనాలను GHMC అధికారులు సీజ్ చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు బిల్డింగ్ లను సీజ్ చేశారు.