31
ముద్ర,తెలంగాణ:-మాజీ సీఎం కేసీఆర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ లేఖ రాసింది. 10 రకాలైన వాటిని కోరింది. ఈ పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది.