Home » కూలిన యుద్ద విమానం.. పైలట్ & కో-పైలట్ సురక్షితం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కూలిన యుద్ద విమానం.. పైలట్ & కో-పైలట్ సురక్షితం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 కూలిన యుద్ద విమానం.. పైలట్ & కో-పైలట్ సురక్షితం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్రణ, ఢిల్లీ: మహారాష్ట్రలోని నాసిక్‌ భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. ఘటనకు ముందు పైలట్ & కో-పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద శబ్ధంతో పొలాల్లో కూలిపోయిన విమాన శబ్ధం విన్న స్థానిక జనం భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, గమనించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in