ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై …
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి పవన్ …
చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రూ. 30 కోట్ల రుణాలను మాఫీ చేసినందుకు, ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు …
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. …
దానం, కడియం, తెల్లం పదవులు ఊడటం ఖాయం..ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపులను …
ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీర్ఎస్ …
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ …
ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. ముంపు బాధితుల …
బీసీ నేతకే అధిష్టానం ఓకే చెప్పింది. విధేయతకే పట్టం గట్టింది. అంచెలంచెలుగా ఎదిగి అందరివాడు అనిపించుకున్న బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను …
భారత రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ …
అందరికీ అందుబాటులోకి కృత్రిమ మేధ నినాదంతో తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ఏఐ సదస్సును నిర్వహించింది. ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ నిర్వహించడం …
ఏపీలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు ఉన్న ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. …