బీజేపీ నేత, నటి మాధవీలత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న నేను కారులో వెళ్తుంటే మరో కారు తాకుతూ వెళ్లింది. నా వాహనం డ్యామేజీ అయ్యింది. అయినా వాళ్లు ఆపకుండా వెళ్లిపోయారు. పెద్దవాళ్లు నాకు ఏదో అనిపిస్తోంది’ అని ఫేస్బుక్లో …
ఆంధ్ర ప్రదేశ్
-
-
ఆంధ్రప్రదేశ్
తిరుపతి స్టాంపదే | తిరుపతిలో ఘోర విషాదం.. తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం – Sravya News
by Sravya Newsby Sravya News– మృతుల్లో ఐదుగురు మహిళలు – వైకుంఠ ద్వార దర్శన టికెట్లలో అపశృతి – చికిత్స పొందుతున్న మరో 29 మంది – టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం బట్టబయలు – బీఆర్ నాయుడు రాజీనామాకు డిమాండ్లు తిరుపతి, ఈవార్తలు : …
-
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలోని ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్లు లాకౌట్.. రోడ్డున పడ్డ కార్మికులు – Sravya News
by Sravya Newsby Sravya Newsరాజమండ్రి, ఈవార్తలు : ఏపీలోని రాజమండ్రిలో ఉన్న ఇంటర్నేషన్ పేపర్ మిల్లు (ఇంటర్నేషన్ ఏపీ పేపర్ మిల్లు) సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి లాకౌట్ ప్రకటించింది. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారంతా ఆందోళనకు దిగి.. కంపెనీ నిర్ణయంపై …
-
ఆంధ్రప్రదేశ్
అన్నవరం ఆలయ చరిత్ర | అడిగిన కోర్కెలు తీర్చేవరం సత్యనారాయణస్వామి – Sravya News
by Sravya Newsby Sravya Newsడెవోషనల్ న్యూస్, ఈవార్తలు : హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో రత్నగిరి కొండపై ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది. కొత్తగా పెళ్లయిన జంటలు తప్పక సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవడం హిందూ …
-
ఆంధ్రప్రదేశ్
కర్నూల్ జిల్లాలో స్నేహితుడి పెళ్లి వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతి – Sravya News
by Sravya Newsby Sravya Newsకర్నూల్, ఈవార్తలు : కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. స్నేహితుడి వివాహ వేడుకలో గుండెపోటుతో ప్రారంభించాడో యువకుడు. కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ వంశీ అనే యువకుడు స్టేజ్ పైనే గుండెపోటుకు …
-
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్‌కు మించి చంద్రబాబు నటన.. వైసీపీ అధినేత జగన్ సెటైర్లు – Sravya News
by Sravya Newsby Sravya Newsఅమరావతి, ఈవార్తలు : దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్‌కు మించి చంద్రబాబు నటిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్ వేశారు. రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు అంటే.. ఆ తర్వాత పవన్ కల్యాణ్, పురందేశ్వరి వత్తాసు పలుకుతూ.. గత ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం …
-
ఆంధ్రప్రదేశ్
నేనంటే చంద్రబాబుకు భయం.. అందుకే అసెంబ్లీకి వెళ్లనన్న జగన్ – Sravya News
by Sravya Newsby Sravya Newsఈవార్తలు, అమరావతి : ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రశ్నిస్తానన్న సీఎం చంద్రబాబుకు లేదని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయంతో ఉన్నారు. గురువారం పార్ట కేంద్ర పార్టీకి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ కేబినెట్ | ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు.. పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి స్పెషల్.. – Sravya News
by Sravya Newsby Sravya Newsఅమరావతి, ఈవార్తలు : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో.. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. వాటితో పాటు.. పిఠాపురం హెడ్ క్వార్టర్‌గా …
-
ఆంధ్రప్రదేశ్
దువ్వాడ శ్రీనివాస్‌పై వైసీపీ అధిష్ఠానం వేటు – Sravya News
by Sravya Newsby Sravya Newsఅమరావతి, ఈవార్తలు : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను టెక్కలి వైసీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. …