తిరుపతి ఇస్కాన్ టెంపుల్ శ్రీహరి ప్రభు వారిచే శ్రీ రాధా దామోదర కార్తీక దీపారాధన మహోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం పీలేరు మండలం బోడుముల్లవారిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ బృందావనం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో హరే కృష్ణ భక్తులు న్యాయవాది పురుషోత్తం రెడ్డి …
ఆంధ్రప్రదేశ్
-
క్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
-
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ టీజర్‌ను మేకర్స్ మరో 4 రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. ఈనెల 9న లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు …
-
లండన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కి అభిమానులు, ఎన్ఆర్ఐలు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. లండన్ లో మూడు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో పాల్గొనేందుకు …
-
ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం నేడు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం(D) ఈదుపురంలో ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు(D) ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
దీపావళి పండుగ రోజున విషాదం.. గుడివాడ – పామర్రు రోడ్లు కొండాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం..
దీపావళి పండుగ రోజున గుడివాడ – పామర్రు రోడ్లు కొండాయపాలెం వద్ద విషాదం చోటు చేసుకుంది. కొండాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలువలోకి దూసుకెళ్లగా.. కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారి లో ఒకరు విజయవాడ …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
జాతీయ స్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి..
పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా జాతీయ స్థాయి వృషబరాజుల బండలాగుడు పోటీలను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న రైతులకు, గ్రామ ప్రజలకు మంత్రి జూపల్లి దీపావళి …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులోనిలువు_దోపిడీ భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఆలయంలోకి వాహనాలతో ప్రవేశించాలంటే ప్రైవేటు ఎంట్రీ ఫీజు రూ. 150 వసూల్ చేయడంతో పాటు పూజా సామాగ్రి విషయంలో ఇదే విధంగా దోపిడీ చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఆలయంలోకి వెళ్తే హుండీలో …
-
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం భైరపురం గ్రామ పంచాయతీ పరిధిలో కిష్టన్న అనే బొగ్గుల వ్యాపారి అక్రమంగా ఖరీదైనా కలపను రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఏపీ లోని ప్రకాశం జిల్లా, కడప జిల్లా ప్రాంతం …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలు
విశాఖ పాల డైరీ యాజమాన్యం ప్రభుత్వం భూమి కబ్జా చేసిందని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన సిపిఎం పార్టీ నేత
విశాఖ పాల డైరీ యాజమాన్యం ప్రభుత్వం భూమి కబ్జా చేసింది అని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన సిపిఎం పార్టీకు చెందిన అంగ లోకేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అక్కిరెడ్డిపాలెం గ్రామం సమీపంలో సర్వే నెంబర్ 47/3లో దాదాపుగా మూడు …
-
నిబంధనలకు విరుద్ధంగా కాజులూరు మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా కొనసాగుతోంది. గతవారం రోజు నుంచి మండలంలో పలుచోట్ల ఈ మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంత సంబంధిత శాఖ …