తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ను 6వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు ప్రారంభించారు. ఈ సర్వేను పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ …
telangana news
-
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
సమగ్ర కుటుంబ సర్వే కు సహకరించాలి.. మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు విజ్ఞప్తి చేశారు. సర్వేకు వచ్చే అధికారులకు కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ ప్రజలందరూ సహకరించాలని సర్వే ఆధారంగా అర్హులకు సంక్షేమ పథకాలు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలురాజకీయం
బిక్కవోలు కొమరిపాలెం గ్రామ NDA కార్యాలయాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..
బిక్కవోలు మండలం కొమరిపాలెంలో మాజీ జడ్పీటీసీ, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు పడాల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమరిపాలెం గ్రామ NDA కార్యాలయాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి …
-
కారు, బైక్ ఢీ కొన్ని ఓ వ్యక్తికి గాయాలైన ఘటన దొడ్లడైరీ సమీపంలో చోటు చేసుకుంది. బెఃగులూరు నుంచి బద్వేలుకు బైక్ మీద వెలుతున్న వ్యక్తి, మైదుకూరు వైపు వెలుతున్న AP40CW8506 నంబర్ గల కారును దొడ్లడైరీ సమీపంలో ఎదురుగా వచ్చి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
వివాహ రిసెప్షన్ వేడుకలలో పాల్గొన్న చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..
విపన్ గండ్ల మండలంలోని గోపాల్ దీన్నె గ్రామానికి చెందిన తూముకుంట లలితమ్మ, జనార్థన్ రెడ్డి దంపతుల ఆహ్వానం మేరకు కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సాయివర్ష రెడ్డి ల వివాహ రిసెప్షన్ వేడుకలలో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు …
-
ఆంధ్రప్రదేశ్క్రీడలుతాజా వార్తలుతెలంగాణవిద్య
ధర్మజాగారణ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో సనాతన ధర్మం కోసం రథయాత్ర..
ధర్మజాగరణ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం సనాతన ధర్మం కోసం రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయికల్ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ నాథ ఆలయం నుండి రథంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు వేద పండితులచే పూజలు జరిపి ప్రారంభించారు. ఈ …
-
ఆంధ్రప్రదేశ్క్రీడలుతాజా వార్తలురాజకీయం
కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లో “కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం” కోస్తా ఆంధ్ర రెడ్డి హెల్త్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈయనతో పాటు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
50 వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..
50 వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ …
-
రేగోడు, టేక్మాల్ మండలాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. బిజెపి జిల్లా నాయకులు బ్రహ్మ ఆధ్వరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కంచారి బ్రహ్మ మాట్లాడుతూ.. బిజెపి పార్టీకి ఆకర్షితులైన స్వచ్ఛందంగా …
-
ఆంధ్రప్రదేశ్క్రీడలుతాజా వార్తలుతెలంగాణ
పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ కు స్వల్ప గాయాలు..
పెదపారుపూడి మండలం వానపాముల గ్రామం వద్ద స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో పంట కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్ళింది. అయితే ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా.. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 20 …