బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాదేశ్‌కు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ వీడియో ద్వారా …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్జాతీయతాజా వార్తలుతెలంగాణవిద్యసినిమా
పండక్కి సొంతూళ్లకు.. భారీగా ట్రాఫిక్ జామ్
దసరా పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది. ఎక్కవ శాతం మంది సొంత వాహనాలలో బయల్దేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. …
-
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను అట్ట్రాక్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్(Instagram) తరహాలోనే అనేక ఫీచర్స్‌ని వాట్సాప్‌లోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే వాట్సాప్ తాజాగా ‘సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్’ …
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 …
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ..
పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరయ్యి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు, …
-
కృష్ణా జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీ ముఠాను తోట్లవల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి సుమారుగా రూ. 4 లక్షలు విలువగల 12 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యాసనాలకు బానిసలై రాజమండ్రి జిల్లా పరిసర ప్రాంతాలలో పంట …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం దుకాణాలు.. 14న లాటరీ, దుకాణాలు కేటాయింపు – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో నూతన మద్యం పాలసీని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా జోరుగా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మద్యం దుకాణాలు ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో మరో స్కీం అమలుకు రంగం సిద్ధం.. లబ్ధిదారులు ఎవరంటే.? – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో కూటమి హామీ మేరకు డీఎస్సీ నిర్వహణకు సిద్ధమవుతోంది. మరో హామీ అయినా ఉచిత ఇసుక …
-
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబు తిరుపతిలో ఉండగానే టీటీడీ నిర్ణయం.. ఆ విధానం రద్దు – Sravya News
by Sravya Teamby Sravya Teamతిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో టీటీడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. టిటిడి లడ్డు కల్తీ వ్యవహారానికి కారణంగా రివర్స్ టెండరింగ్ తాజాగా టీటీడీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ …