కొల్లాపూర్ పట్టణంలోని 5వ వార్డులో ప్రభుత్వ జిల్లా పరిషత్ మాడల్ పాఠశాలను మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రతి తరగతి తిరిగి అధ్యాపకుల విద్యా బోధనపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినిలకు అందించే …
telangana news
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంరాజకీయం
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు..
బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల లో నియోజకవర్గానికి చేసిందేంటని ఆందోల్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. జోగిపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ నాయకుడు దామోదర్ రాజనర్సింహ పై లేనిపోని అబండాలు వేసే ముందు నిజాలు తెలుసుకోవాలని …
-
BHEL టౌన్షిప్ లో జ్యోతి విద్యాలయ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న కిరణ్మయి కూతురు శివానీ భేల్ చర్చి వద్ద షాప్ దగ్గిర నిలబడి ఉండగా.. విద్యుత్ నగర్ న్యూ mig నివసించే దుర్గ రాజు కుమారుడు అనీష్ …
-
కడప నుంచి నెల్లూరు వైపు సీతాఫలం లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. NH67 జాతీయ రహదారిపై వాంపల్లి చెరువు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే బొలెరో వాహనంలో సీతాఫలం కాయలు ఉండడంతో దారిన పోయే ప్రయాణికులు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
రఘునాథ పాలెంలో భక్తి శ్రద్ధలతో శివ మహా రుద్రాభిషేకం..
రఘునాథ పాలెంలోని ప్రశాంతి నిలయంలో ప్రశాంతి ఏలూరి ఆధ్వర్యంలో సోమవారం శివ మహా రుద్రాభిషేకం,శివ మహా రుద్రాహోమం ను భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోర్చన నడుమ నిర్వహించారు.ప్రధాన పూజారి తుంగతుర్తి యుగంధర్ శర్మ అధ్యక్షతన 11 మంది వేద పండితులతో …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు మరో కీలక ప్రకటన.. మొదటి విడతలో రేషన్ కార్డు లేకపోయినా కేటగిరీల వారీగా పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు మరో కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడతలో కేటాగిరీల వారీగా పరిశీలించి.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. రెండో విడత రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలురాజకీయం
హైదరాబాద్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ నేతలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి..
కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నక్క నిరంజన్ హార్ట్ స్ట్రోక్ తో హైదరాబాద్ మహావీర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.. ఆస్పత్రిలో చికిత్స …
-
పోతుల గూడలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి. సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బేతయ్య, సోషల్ మీడియా ఇస్మాయిల్ షరీఫ్, నర్సింలు, సీసీ …
-
క్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
కార్తీక మాసంలో శ్రీ రాధా దామోదర కార్తీక దీపారాధన మహోత్సవ కార్యక్రమం..
తిరుపతి ఇస్కాన్ టెంపుల్ శ్రీహరి ప్రభు వారిచే శ్రీ రాధా దామోదర కార్తీక దీపారాధన మహోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం పీలేరు మండలం బోడుముల్లవారిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ బృందావనం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో హరే కృష్ణ భక్తులు న్యాయవాది పురుషోత్తం రెడ్డి …
-
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ టీజర్‌ను మేకర్స్ మరో 4 రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. ఈనెల 9న లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు …