22
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు మరో కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడతలో కేటాగిరీల వారీగా పరిశీలించి.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. రెండో విడత రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు పొందెందుకు అర్హులు అవుతారని స్పష్టం చేశారు.