9
అంబులెన్స్ లో ఓ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొట్టిన ఘటన పామర్రు (మ) కనుమూరు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో అంబులెన్స్ లో ముందు కూర్చున్న వినీల్ వెంకట కుమార్(28) కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.