Home » కొండా సురేఖపై పరువు నష్టం కేసు వాయిదా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కొండా సురేఖపై పరువు నష్టం కేసు వాయిదా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya News
0 comment
కొండా సురేఖపై పరువు నష్టం కేసు వాయిదా - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేడు సహా నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నాంపల్లి కోర్టు కేటీఆర్ చేయవలసి ఉంది. ఉదయం 11.30 గంటలకు కేటీఆర్ కోర్టుకు హాజరు కావాలనుకుంటున్నారు.. కేసు వాయిదా పడింది. పరువునష్టం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయన ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in