92
పి.గన్నవరం గ్రామ సచివాలయం -2 నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి బొండాడ నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ హాజరయ్యి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామ సుపరిపాలన కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.