Home » కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో ముగిసిన తెలంగాణా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు..

కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో ముగిసిన తెలంగాణా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు..

by v1meida1972@gmail.com
0 comment

తెలంగాణా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో మూడు రోజులుగా కోన సాగుతున్న పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో ప్రథమ విజేతగా ఖమ్మం జట్టు నిలువగా.. నల్గొండ రన్నర్స్ గా నిలిచింది. 3, 4 స్థానాలకు జరిగిన పోరులో రంగారెడ్డి జిల్లా జట్టు మెదక్ పై 1-0 గోల్స్ సాధించి తృతీయ స్థానాన్ని సాధించింది. విజేత జట్లకు బహుమతులను రాష్ట్ర ఫుట్ బాల్ పరిశీలకులు వడెన్న అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కార్యదర్శి వాసిరెడ్డి నరేష్ కుమార్, ఖదీర్, మంజీలాల్, ప్రేమ్, మదన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in