Home » సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం... - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం విషమంగా ఉంది. తీవ్ర జ్వరంతో ఆయన ఆగస్ట్‌ 19వ తేదీన ఆలిండియా ఇన్‌డిట్యూషన్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చేరారు. అక్కడ తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌కు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ICU)లో ఉంచి చికిత్స అందించారు. ఆయనకు వివిధ రంగాల స్పెషలిస్టుల వైద్య బృందం చికిత్స చేస్తున్నదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సీపీఐ (ఎం) తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడైంది. ఆయనను రెస్పిరేటరీ సపోర్టు పై ఉంచారని తెలిపారు. అయితే.. న్యుమోనియాతో ఆయన హాస్పిటల్‌లో చేరారని తెలుస్తున్నది. అయితే.. ఆగస్ట్ 31న సీపీఎం విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు శ్వాసకోశ సమస్యలపై చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in