61
వేములవాడ, ప్రజా నేస్తం: వేములవాడ మున్సిపల్ లో ఇటీవల విలీన గ్రామమైన తిప్పపూర్ లో వర్షానికి ఆదివారం గసికంటి ఎల్లవ్వ ఇల్లును కూలిపోయింది. నేడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 50, 000 రూపాయలను చెక్కును అందజేశారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద అవ్వకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసాకల్పించారు. అండగా ఉంటానని అన్నారు.