24
‘హైడ్రా’ సీఫార్సులతో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. HYD చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై సైబరాబాద్ EOW వింగ్ లో సీపీ అవినాష్ కేసులు నమోదు చేశారు. HMDA సిటీ ప్లానర్ రాజ్ కుమార్, మేడ్చల్-మాల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి MRO పూల్ సింగ్ కేసు నమోదు చేశారు.