Home » డేటింగ్ యాప్స్‌లో వలపు వల విసిరే అమ్మాయిల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీస్ శాఖ

డేటింగ్ యాప్స్‌లో వలపు వల విసిరే అమ్మాయిల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి: తెలంగాణ పోలీస్ శాఖ

by v1meida1972@gmail.com
0 comment

అమ్మాయిల పేరుతో ‘హాయ్’ అంటూ వల విసిరే డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అబ్బాయిలను తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. “డేటింగ్ యాప్స్‌తో అబ్బాయిలకు వలపు వల విసిరి నేరుగా కలుద్దామని ఒప్పించి ముందుగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్న క్లబ్/పబ్బుకి తీసుకెళ్లి వేలల్లో బిల్లు వచ్చేలా చేసి మోసం చేసే అమ్మాయిల కనెక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.” అని తెలంగాణ స్టేట్ పోలీసులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in