Home » సర్జరీ విజయవంతం అయింది, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను: రవితేజ

సర్జరీ విజయవంతం అయింది, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను: రవితేజ

by v1meida1972@gmail.com
0 comment

సినిమా షూటింగ్ లో గాయపడిన మాస్ మహారాజా రవితేజ తనకు జరిగిన శస్త్రచికిత్సపై తాజాగా స్పందించారు. “సర్జరీ విజయవంతంగా జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాను. మీ అందరి ఆశీర్వాదాలతో ప్రస్తుతం బాగానే ఉన్నాను” అని తెలిపారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో రవితేజ కుడి చేతికి గాయం అయిన విషయం తెలిసిందే. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రవితేజకు సూచించినట్లు సమాచారం.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in