52
ఆందోల్ నియోజకవర్గం :- ఆందోల్ మండలం జోగిపేట్ లోని కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని. పీఆ ర్టీయు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు, మానయ్య అన్నారు. జోగిపేటలోని కస్తూర్బా పాఠశాలలో పిఆర్టీయు సభ్య త్వ సేకరణ కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించడంలో సంఘం కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.