62
ఆందోల్ నియోజకవర్గంలోని రాయి కోడ్ మండలం సంగీతం గ్రామంలో శుక్రవారం రోజున మన మహోత్సవం కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో, ఎంపీఓ అంజలి దేవి స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమం భాగంలో పాల్గొన్నారు. వారితోపాటు రాయి కోడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రభాకర్, గ్రామపంచాయతీ సెక్రెటరీ అనిల్, టెక్నికల్ అసిస్టెంట్ పవన్ కుమార్, శీను, పెంటయ్య, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆశా వర్కర్ అదే విధంగా అంగన్వాడి, టీచర్లు గ్రామస్తులు ఈ స్వచ్ఛధనం పచ్చదనం చిన్నలు పెద్దలు అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు.