19
ఆందోల్ నియోజకవర్గం :- రాయి కోడ్ మండలం పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీరాజ్ కమిషనర్ పీ ఆర్ డిప్యూటీ కమిషనర్ బుధవారం పాలు గ్రామాలు పర్యటించి పల్లె ప్రకృతి వనాలు. స్మశాన వాటికలు, డంపింగ్ యార్డలను పరిశీలించారు. అనంతరం డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా ఉందని మండల అధికారుల నిర్లక్ష్యం తోటే ఇలా ఉండడం సరికాదని హెచ్చరించారు.