66
- మొత్తం 12 స్థానాలకు నోటిపికేషన్
- 14వ తేది నుంచి నామినేషన్స్
- సెప్టెంబరు మూడో తేదిన పోలింగ్
- తెలంగాణలో ఒక స్థానానికి ఎన్నిక
రాజ్యసభ ఎన్నికలకు నగరా మోగింది.. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలోని ఒక్క స్థానంతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు సెప్టెంబరు మూడో తేదిన పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ..